కలువరి గిరిలో సిలువధారవై
153
పల్లవి: కలువరి గిరిలో సిలువధారవైవ్రేలాడితివా నా యేసయ్యా(2)
1 దారితప్పి పోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కాన్నరాక సిలువ దరికి చేరాను
ఆకారి రక్తపు బోటును నా కోరకై ధార పోసి
నీ ప్రాణ క్రయధనముతో రక్షంచిసితివా (2) “కలువరి”
2 అన్యాయపు తీర్పు నోంది ఘెరమైన శిక్షను
ద్వేష అగ్ని జ్వాలలో ధోసివై నిలిచావా
నా ధోష క్రియలకై సిలువలో బల్లి యైతివా (2)
నా ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) “కలువరి”