మనిషిగా పుట్టినాడు
106
పల్లవి: మనిషిగా పుట్టినాడు మహాత్ముడైనా
మరల మట్టిలో కల్వవలయ్య
తీసుకోని పోలేడు పుచకపూలైల
ఇల సంపదన వదలవలయ్య
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్మకో
1 ఒకేసారి జన్మమిస్తే రెండు సార్లు చావాలి
ఆరిపోని అగ్నిలో యుగయుగములుకాళాలి
క్రీస్తుతో పుట్టినోళ్ళు రెండు మారు స్వర్గనికి
ఆయనలో వారసులూవుతారు “మనిషిగా”
2 జన్మనిచ్చినవాడు- యేసు క్రీస్తు దేవుడు
జన్మించక ముందే నన్నేరిగిన నాధుడు (2)
ఆయనకు నమ్మకుని జన్మపొందితే
జన్మకు జన్మమలో అర్ధముందిలే “మనిషిగా”
3 నీలో ఉన్న ఊపిరి ఆగి పొక ముందె
యెవరివొ నీను తెలుసుకో
నీ లోని ఆత్మకు స్వర్గమో నరకమో
నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుకో “మనిషిగా”