ఎంత ప్రేమ మూర్తివి - యేసయ్యా
55
పల్లవి: ఎంత ప్రేమ మూర్తివి - యేసయ్యా
ఎంత కరుణ మయుడవు నీవయ్యా(2)
1 పాపమనే యూబిలో- పడి ఉన్న నన్ను
పైకి లేవనెత్తవు యేసయ్య - బండ మీద నిలపావు నీవయ్యా (2)
2 దూతలు చేయని సేవ - దూలినై నన్ను
అప్ప గింసినావయ్యా - యేసయ్యా ఆధరించినావు నీవయ్యా (2)
3 ఆకలైన వేళలో ఆహారముగా మారి - ఆకలి తీర్చవు యేసయ్యా
నన్ను బ్రతికించావు నీవయ్యా (2) “ఎంత ప్రేమ”