మనసంతా నీ కోసమే
33
పల్లవి: మనసంతా నీ కోసమే నా యేసయ్యా
మదినిండా నీ రూపమే
మంచు కన్న చల్లనిది మల్లె కన్నా తెల్లనిది
పాలకన్న స్వచ్ఛమైనది నీ ప్రేమ- పాలకన్న స్వచ్చమైనది “మనసంత”
1 కాలాలు మారిన కరిగి పోని నీ ప్రేమ
కష్టాల కడాలిలో కనికరించు నీ ప్రేమ
కన్న తల్లి ప్రేమ కన్న -మినైనా నీ ప్రేమ(2) ఓ… ఆ…
2 పరిమళ వెదజల్లు పారిజత పుష్పమా
కమ్మనైన భావముముతో జాలు వెరి కవితమా
బ్రతుకంతా పాడుకొన అమృత గీతమా ఓ…ఆ… “మనసంత”
3 జుంటితేనె ధారలకన్న- మధురమైన నీప్రేమ
నా జీవితనికి ఆనందా గానమ
బ్రతుకంత పాడు కొన్న -ఆమృత గీతమా ఓ…ఆ… “మనసంత”