నీ కిష్టమైది కావాలి దేవునికి
31
పల్లవి: నీ కిష్టమైది కావాలి దేవునికిబలిఅర్పణ కోరలేదు దేవుడు
ప్రభు మనసు తేలుసుకో
వాక్యాన్ని చదువుకో “నీ కిష్టమైనది”
1 కయ్యీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబేలు ఆర్పణ నచ్చింది దేవునికి
అర్పించు వాటికంటే అర్పించు మనిషి ముఖ్యం
అర్పించు వాటికంటే అర్పించు మనసు ముఖ్యం
నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే“నీ కిష్టమైనది”
2 దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసువలె దేహం కవాలి యగముగా
నీ ధనము ధాన్యము కంటే ఒకపాపి మార్పుముఖ్యం (2)
ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే “నీ కిష్టమైనది”