ఆయనే నా సంగీతము
15
పల్లవి: ఆయనే నా సంగీతము - బలమైన కోటయునుజీవాధిపతియు ఆయనే - జీవితకాలమెల్లా స్తుతించెదను “ఆయానే”
1 స్తుతుల మధ్యలోనివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయెనే
వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కులేని పిల్లలకు దేవుడాయెనే “ఆయానే”
2 ఇదరు ముగురు నానామమున - ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండెదననిన మనదేవుని - కరములు తట్టి నిత్యం స్తుతించెదము “ఆయానే”
3 సృష్టికర్త క్రీస్తు యేసునామమున - జీవిత కాలమెల్ల కీర్తించెదము
రాకడలో ప్రభుతో - నిత్వముందుము మ్రొక్కెదము స్తుతియించి పొగడెదము“ఆయానే”