తెలుగు పాటెఙ్
హల్లెలూయా స్తుతి మహిమ
1
పల్లవి: హల్లెలూయా స్తుతి మహిమ - ఎల్లప్పడు దేవుని కిర్తించెదము (2)
ఆ… హల్లెలూయా… హల్లెలూయా … హల్లెలూయా… “హల్లెలూ”
1 అలసైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటింటించిన - ఆ యెహోవాను స్తుతించెదము(2) “హల్లెలూ”
2 ఆకాశమునుండి మన్నాను పంపిన - దేవుని స్తుతిచెందము
బండ నుండి మధుర జలములు పంపిన - ఆ యెహోవాను స్తుతిచెందము “హల్లెలూ”