ఆదరణ కర్తవు
369
పల్లవి: ఆదరణ కర్తవు-అనాధునిగ విడువవునీ తోడు నాకుండగా-ఒంటరిని కానెన్నడు
1 అల్పుడనైయున్న నన్ను-చేరదీసితివా
అనాది నీ ప్రేమయే-నన్నెంతో బలపరచనే
ఆనంద భరితుడనై-వేచియుందును నీ రాకకై “ఆదరణ”
2 నీ నిత్య కృపలోనే-ఆదరణ కలిగెనే
నీ కృపాదానమే-నన్నిలలో నిలిపినే
నీ నిత్య కృపలోనే-నన్ను స్థిరపరచు కడవరకు“ఆదరణ”