నీ కోసమే దేవా-నా జీవితం నీ కోసమే
330
పల్లవి: నీ కోసమే దేవా-నా జీవితం నీ కోసమే (2)నాలో ఊపిరి ఉండే వరకు-ఈ జీవితం నీ కోసమే
యేసయ్యా నీవే నా యజుమానుడు
యేసయ్యా నీవే పాలకుడవు
1 మనస్సులో తలంపులను-శరీర బావములన్ (2)
నీవే ఏలుమయా..యేసయ్యా {4} “నీ కోస”
2 నన్ను నా కుటుంబమును-నా చేతి పన్నులన్నియు (2)
నీవే కాయుమయ్యా..యేసయ్యా {4} “నీ కోస”
3 నాలో ఉన్న ఆశలను-నాకున్న కళలన్నియు (2)
నీవే మోయుమయా..యేసయ్యా {4} “నీ కోస”